మున్సిపాలిటీలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంపు

8చూసినవారు
మున్సిపాలిటీలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంపు
ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది జనగణన పనుల్లో నిమగ్నం కావడంతో డీలిమిటేషన్ పనులు ఆలస్యం కానున్నాయి. రెవెన్యూ సిబ్బంది కూడా జనగణన కార్యకలాపాల్లో ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ అమలు కష్టంగా మారినట్లు అధికారుల నివేదించారు. వార్డుల పునర్విభజనలో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి పరిశీలన కీలకమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్