వెనెజులా భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

13535చూసినవారు
వెనెజులా భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
వెనెజులాలో సంభవించిన తీవ్ర భూకంపం ధాటికి మృతుల సంఖ్య 1450కి చేరుకుంది. ఈ విపత్తులో సుమారు 4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. మరో 70 వేల మంది ప్రజలు ఆచూకీ గల్లంతయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి అంచనా ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

సంబంధిత పోస్ట్