AP: గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో వరుస మరణాల మిస్టరీ వీడనుంది. వైద్యులు గ్రామ
స్తుల నుంచి బ్లడ్ శాంపిళ్లు సేకరిస్తున్నా
రు. గ్రామంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు ఉన్నవారికి అన్ని రకాల
పరీక్షలు చేస్తున్నారు. గ్రామ ప్రజల మరణాలకు మెలియోడోసిస్ వ్యాధి కారణమని దాదాపు నిర్ధారించినట్లు తెలిసింది. కాగా, తురకపాలెం గ్రామంలో 2,507 మంది జనాభా ఉన్నారు.