AP: డీఈఈ సెట్-2026 పరీక్షను జులై 1న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలను https://apdeecet.apcfss.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.