పెరుగుతున్న ఎండలు.. డీహైడ్రేషన్‌తో అప్రమత్తం

2744చూసినవారు
పెరుగుతున్న ఎండలు.. డీహైడ్రేషన్‌తో అప్రమత్తం
ప్రస్తుతం పెరుగుతున్న ఎండల వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన దాహం, నోరు ఎండిపోవడం, మూత్రం రంగు మారడం, తల తిరగడం, చర్మం పొడిబారడం, అలసట, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు డీహైడ్రేషన్‌ను సూచిస్తాయి. స్కిన్ టర్గర్ టెస్ట్ ద్వారా దీనిని నిర్ధారించుకోవచ్చు. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే ORS, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ వంటివి తీసుకోవాలి. వాంతులు లేదా స్పృహ కోల్పోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్