42 భవనాల కూల్చివేత.. ఆందోళన చేపట్టిన బాధితులు (వీడియో)

49చూసినవారు
AP: విజయవాడలోని భవానీపురంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు 42 భవనాలను కూల్చివేశారు. శ్రీలక్ష్మీ రామ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీలక్ష్మీ రామ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతోంది. 42 ఫ్లాట్లను కూల్చివేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :