గద్దర్ అవార్డు జ్యూరీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం

6125చూసినవారు
ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కళల ద్వారా సమాజం కోసం జీవితం త్యాగం చేసిన గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని, ఉగాది రోజు (మార్చి 19న) గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్