శ్రీశైలం మాస్టర్ ప్లాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష

60చూసినవారు
శ్రీశైలం మాస్టర్ ప్లాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష
AP: డిప్యూటీ సీఎం, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీశైలం మాస్టర్ ప్లాన్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనతో చర్చించారు. అలాగే, దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొని, మాస్టర్ ప్లాన్ అమలుపై కీలక సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్