డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చింపేసిన దుండగులు (వీడియో)

27చూసినవారు
AP: బాపట్ల పట్టణంలోని తుఫాన్ నగర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఈ పని చేసి ఉంటారని జన సైనికులు అంటున్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్