గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ

8694చూసినవారు
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ
AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐజీ రవికృష్ణ అందించిన నివేదికను కూడా గవర్నర్‌కు అందజేసినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్