ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ

6చూసినవారు
ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
AP: ఏలూరు ఆకివీడు రామాలయం వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. గొంతాలమ్మ గుడిని తొలగించామని జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గొంతాలమ్మకు గుడి అనేదే లేదని, అన్ని అనుమతులతో రామాలయ నిర్మాణం చేశామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్