AP: మంత్రి నారా
లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాన్ష్, తను అన్నదమ్ముళ్లలా ఎప్పుడూ గొడవ పడుతుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. దేవాన్ష్‌కు తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, అతని బాధ్యతలన్నీ భార్య బ్రాహ్మణి చూసుకుంటారని తెలిపారు. దేవాన్ష్‌తో చదరంగం ఆడి ఓడిపోతే తన పరువు పోయిందని ఆయన ఫన్నీగా పేర్కొన్నారు.