RCB vs SRH మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ ఫిరంగి ఫారం చూపిస్తూ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి ఫుల్ రన్నింగ్ చేశారు. డేవిడ్ పేన్ బౌలింగ్‌లో 4వ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. దీంతో విరాట్, పడిక్కల్ కాంబోతో స్టేడియం దద్దరిల్లింది. కాగా, ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.