వెదురుపాక జాతరలో దేవిశ్రీ ప్రసాద్ సందడి (వీడియో)

85చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో పోలేరమ్మతల్లి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి జాతరలో పాల్గొని, గ్రామస్తులతో కలిసి మెలిసి గరగ నృత్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన రాకతో జాతర వేడుకలకు మరింత ఉత్సాహం నెలకొంది. గ్రామస్తులు, అభిమానులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్