ధమాల్ 4: అజయ్ దేవగన్ తో అడ్వెంచరస్ కామెడీ, జూలై 10న విడుదల

1701చూసినవారు
ధమాల్ 4: అజయ్ దేవగన్ తో అడ్వెంచరస్ కామెడీ, జూలై 10న విడుదల
బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ 'ధమాల్' నుంచి వస్తున్న తాజా చిత్రం 'ధమాల్ 4' జూలై 10న విడుదల కానుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్ కు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ట్రైలర్ లో తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్ తో కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ధమాల్ 4'లో నాలుగింతల వినోదం ఉంటుందని అజయ్ దేవగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్