ధర్మశాల వన్డే.. భారత్ టార్గెట్ 195

5964చూసినవారు
ధర్మశాల వన్డే.. భారత్ టార్గెట్ 195
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్(102 రన్స్ 51 బంతుల్లో) సెంచరీతో చెలరేగాడు. హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులతో రాణించారు. హర్ష్ దూబే 3, గుర్నూర్ బ్రార్ 3, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ టార్గెట్ 195 రన్స్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్