చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చింది: ధర్మాన

1936చూసినవారు
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చింది: ధర్మాన
AP: చంద్రబాబు నాయుడు పాలనపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వంపై విరక్తి వచ్చిందని, ఆయనకు పాలనపై నియంత్రణ లేదని ఆరోపించారు. విశాఖపట్నంలో మంచినీటి సమస్య చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఆయన వైఫల్యం చెందారని ధర్మాన అన్నారు. వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గణనీయమైన సేవలు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్