ధోని 45వ పుట్టినరోజు.. క్రికెట్ దిగ్గజానికి అభినందనలు

4441చూసినవారు
ధోని 45వ పుట్టినరోజు.. క్రికెట్ దిగ్గజానికి అభినందనలు
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని నేడు (జూలై 7) తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 'కెప్టెన్ కూల్'గా అభిమానుల మన్ననలు పొందిన ధోనీ జీవితం, కెరీర్ ప్రపంచ క్రీడా చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణాల్లో ఒకటి. రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన స్థాయి నుంచి భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు ఎంతో ఆదర్శం.

సంబంధిత పోస్ట్