'ధురంధర్’.. నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుతో అభిమానుల గగ్గోలు!

173చూసినవారు
'ధురంధర్’.. నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుతో అభిమానుల గగ్గోలు!
గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆదిత్య డర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని ప్రాంతీయ భాషల ఆడియోతో విడుదలైంది. అయితే, థియేటర్లలో 3 గంటల 34 నిమిషాలున్న ఈ సినిమా నిడివి, నెట్‌ఫ్లిక్స్‌లో 3 గంటల 25 నిమిషాలకు తగ్గించడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన 10 నిమిషాల ఫుటేజీపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్