మహిళలకు 'డైమండ్ డెకాయిట్‌‌‌‌' చిత్రం ఉచితం

2160చూసినవారు
మహిళలకు 'డైమండ్ డెకాయిట్‌‌‌‌' చిత్రం ఉచితం
పార్థ గోపాల్ హీరోగా, నిర్మాతగా నటించిన 'డైమండ్ డెకాయిట్‌‌‌‌' చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌‌‌‌ను అభినందించారు. ఈ సందర్భంగా, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో నాలుగు షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది కుటుంబ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని, అందుకే ఈ ఆఫర్ ప్రకటించామని హీరో, నిర్మాత పార్థ గోపాల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్