శ్రీకాకుళం, విజయనగరంలో విజృంభిస్తున్న డయేరియా

35చూసినవారు
శ్రీకాకుళం, విజయనగరంలో విజృంభిస్తున్న డయేరియా
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. పలు గ్రామాలకు ఈ వ్యాధి విస్తరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్