గురుకుల పాఠ‌శాల‌లో డ‌యేరియా క‌ల‌క‌లం

32చూసినవారు
AP: పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేగింది. ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే కురుపాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాలలో ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :