ఉయ్యూరులో డయేరియా విజృంభణ

4976చూసినవారు
ఉయ్యూరులో డయేరియా విజృంభణ
AP: కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో డయేరియా విజృంభిస్తోంది. రెండ్రోజులుగా వాంతులు, విరేచనాలతో పదుల సంఖ్యలో పేషంట్లు ఆస్పత్రిలో చేరుతున్నారు. సుమారు 30 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వీరిలో 10 మంది పరిస్థితి కాస్త తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు అప్రమత్తమై నీటి శాంపిళ్లను సేకరించి.. టెస్టులకు పంపారు.

సంబంధిత పోస్ట్