చంద్రబాబుపై జోగి రమేష్‌ ఫైర్

4029చూసినవారు
చంద్రబాబుపై జోగి రమేష్‌ ఫైర్
AP: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి జోగి రమేష్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను జైలు నుంచి వచ్చాక తగ్గుతానని, వైసీపీ జెండాను భుజం దింపుతానని చంద్రబాబు అనుకున్నారని, కానీ తాను బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. కల్తీ లిక్కర్, కల్తీ నెయ్యి, విద్య, వైద్యంపై చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. లోకేష్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటకే తనను 83 రోజులు జైలుకు పంపించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్