దిల్జీత్ 'సత్లుజ్' వివాదం.. 48 గంటల్లోనే మూవీ బ్యాన్

14106చూసినవారు
దిల్జీత్ 'సత్లుజ్' వివాదం.. 48 గంటల్లోనే మూవీ బ్యాన్
నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన పొలిటికల్ డ్రామా 'సత్లుజ్' (Satluj) సినిమా ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే భారతదేశంలో నిషేధించబడింది. 1984-1994 మధ్య పంజాబ్‌లో జరిగిన తీవ్రవాద అణచివేత నేపథ్యంలో వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలపై హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రాజకీయ కారణాలతో సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్