ఐఎమ్‌డీబీ టాప్ 10లో దర్శకుడు ఆదిత్య ధర్

6222చూసినవారు
ఐఎమ్‌డీబీ టాప్ 10లో దర్శకుడు ఆదిత్య ధర్
ప్రముఖ సినీ డేటాబేస్ సంస్థ IMDb ఈ వారానికి సంబంధించిన ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాను విడుదల చేసింది. నెటిజన్ల సెర్చ్ ట్రెండ్స్, పేజీ వ్యూస్ ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో దర్శకుడు ఆదిత్య ధర్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం సంచలన విజయం సాధించడమే దీనికి కారణం. ఈ జాబితాలో సారా అర్జున్, రణ్‌వీర్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా స్థానం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్