అమరావతి బిల్లుపై చర్చ.. ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

6563చూసినవారు
అమరావతి బిల్లుపై చర్చ.. ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టగా, బిల్లుపై ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, ఇది అమరావతి రైతుల విజయమని పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత ఈ బిల్లు రావడం బాధాకరమని అన్నారు. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. పాలసీ పెరాలసిస్ వల్ల ఏపీ నష్టపోయిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్