డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత!

5238చూసినవారు
డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత!
ప్రముఖ వినోద సంస్థ డిస్నీ రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోష్ డి'అమారో బాధ్యతలు చేపట్టాక తీసుకుంటున్న మొదటి పెద్ద నిర్ణయం ఇది. ఖర్చులను తగ్గించుకోవడానికి, టీవీ ఆదాయం తగ్గడం, స్ట్రీమింగ్ లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఆడకపోవడం, పోటీని తట్టుకోవడానికి డిజిటల్ రంగంపై దృష్టి పెట్టడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్