రైలులో వృద్దురాలికి ఓ మహిళకు మధ్య వివాదం తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పై బెర్త్ నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించిన వృద్ధురాలు, మహిళ తలపై కాలు పెట్టింది. గమనించిన మహిళ వృద్దురాలి కాలిని తీసేసినా, మళ్లీ అలాగే జరగడంతో మహిళ అగ్రహానికి గురైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తెలెత్తింది.