వారసుల ప్రకటనపై వైసీపీలో అసంతృప్తి జ్వాల!

63చూసినవారు
వారసుల ప్రకటనపై వైసీపీలో అసంతృప్తి జ్వాల!
YCP ఒక వింత వాతావరణం నడుస్తోంది. సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదని సమాచారం. అయితే వివాదాస్పద నాయకులు మాత్రం సులభంగా తమ వారసులను ప్రకటించుకుంటున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడి కుమారుడు అర్జున్‌ను 2034 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. దీంతో ఈ నేపథ్యంలో, సీనియర్లకు ఆంక్షలు విధిస్తూ, బూతులు మాట్లాడే నేతలకు స్వేచ్ఛ ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.

ట్యాగ్స్ :