ఎన్యూమరేషన్ ఫామ్‌ల పంపిణీ.. తప్పులుంటే మరో ఫామ్ ఇస్తారా?

29774చూసినవారు
ఎన్యూమరేషన్ ఫామ్‌ల పంపిణీ.. తప్పులుంటే మరో ఫామ్ ఇస్తారా?
తెలుగు రాష్ట్రాల్లో 'SIR'లో భాగంగా ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్‌ల పంపిణీ జరుగుతోంది. ఫామ్‌లో వివరాలు తప్పుగా రాస్తే మరో ఫామ్ ఇస్తారా అని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫామ్ పూర్తిగా తప్పుగా నింపినా లేదా పేజీ చిరిగిపోయినా, BLOలు అవసరాన్ని బట్టి మరో ఫామ్ ఇస్తారని అధికారులు స్పష్టం చేశారు. చిన్నచిన్న కొట్టివేతలను సరిచేయవచ్చని, కానీ ముఖ్యమైన వివరాలను తప్పుగా రాస్తే కొత్త పత్రం తీసుకోవడం ఉత్తమమని సూచించారు.

సంబంధిత పోస్ట్