AP: ప్రధానమంత్రి ఆవాస
్ యోజన (PMAY) కింద మార్చిలోపు 7 లక్ష
ల ఇళ్లు నిర్మించాలనేదే కూటమి ప్రభుత్వ
లక్ష్యమని మంత్రి పార్థస
ారథి అన్నారు. రెండో విడతలో 6 లక్షల ఇ
ళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫ
ిబ్రవరి 1న పశ్చిమ గోదావ
రి జిల్లా తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు.