స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.. సమస్యలుంటే ఈ నంబరును సంప్రదించండి!

20050చూసినవారు
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.. సమస్యలుంటే ఈ నంబరును సంప్రదించండి!
AP: రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఆగస్ట్ 25 నుంచి మొత్తం 4 విడతల్లో అధికారులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1.45 కోట్ల కార్డుదారుల కుటుంబాలకు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా రేషన్‌ షాపుల వద్దే స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా అందించనున్నారు. అయితే స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, పంపిణీ, ఇంకా ఏవైనా విషయాల్లో సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబరు 1967ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you