కొండగట్టు అంజ‌న్న ఆల‌యంలో అపశృతి

9204చూసినవారు
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కేశఖండనం వద్ద ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులతో కిక్కిరిసిన కొండపై ఈ ఘటన జరగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాసిరకం పనులే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్