క్రికెట్‌లో ఎన్ని రకాల డకౌట్‌లున్నాయో తెలుసా?

4203చూసినవారు
క్రికెట్‌లో ఎన్ని రకాల డకౌట్‌లున్నాయో తెలుసా?
విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టీమ్ఇండియాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ తన తొలి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే క్రికెట్‌లో 10 రకాల డక్ ఔట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో డైమండ్‌ డక్‌, సిల్వర్‌ డక్‌, బ్రాంజ్‌ డక్‌, రాయల్‌ డక్‌, లాఫింగ్‌ డక్‌, పెయిర్‌, కింగ్‌ పెయిర్‌, టైటానియమ్‌ డక్‌, గోల్డెన్‌ గూస్‌ వంటి మరికొన్ని రకాల డకౌట్లు కూడా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్