ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తుందో తెలుసా?

4985చూసినవారు
ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తుందో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఏ వనరు నుంచి ఎంత వస్తోంది, అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తోందనే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వానికి ఆదాయం ప్రధానంగా అప్పులు, రుణ బాధ్యతల ద్వారా 24 పైసలు, ఆదాయపు పన్ను ద్వారా 21 పైసలు, కార్పొరేషన్ పన్ను ద్వారా 18 పైసలు, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా 15 పైసలు వస్తోంది. ప్రభుత్వ వ్యయంలో రాష్ట్రాల వాటాకు 22 పైసలు, వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 17 పైసలు, రక్షణ రంగానికి 11 పైసలు ఖర్చు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్