మహేష్ బాబు బంధువు ఆ సీనియర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

10510చూసినవారు
మహేష్ బాబు బంధువు ఆ సీనియర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
మహేష్ బాబుకు బంధువైన ఒక సీనియర్ హీరోయిన్ గురించి ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు, సహజనటి జయసుధ. మహేష్ బాబు పిన్ని, విజయనిర్మల.. జయసుధకు మేనత్త అవుతారు. జయసుధ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి మేనత్త విజయనిర్మలతో కలిసి షూటింగ్‌లకు వెళ్లే అనుభవాలను పంచుకున్నారు. మహేష్ బాబుతో కలిసి జయసుధ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం', 'మహర్షి' వంటి చిత్రాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్