హోటల్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా అద్దం ఎందుకుంటుందో తెలుసా?

8934చూసినవారు
హోటల్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా అద్దం ఎందుకుంటుందో తెలుసా?
హోటల్ గదుల్లో బెడ్‌కు ఎదురుగా అద్దాలు ఉండటానికి అనేక కారణాలున్నాయి. సహజ కాంతిని ప్రతిబింబించడం ద్వారా గది ప్రకాశవంతంగా మారి విద్యుత్ ఆదా అవుతుంది. చిన్న గదులను కూడా విశాలంగా చూపించేందుకు ఇంటీరియర్ డిజైనర్లు ఈ ట్రిక్‌ను ఉపయోగిస్తారు. భద్రతాపరంగా, వేలి కొనను అద్దంపై పెట్టినప్పుడు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అది ‘టూ-వే మిర్రర్’ అని గుర్తించవచ్చు. అయితే, వాస్తు ప్రకారం బెడ్ ముందు అద్దం ఉండటం ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తుందని నిపుణులు చెబుతుంటారు.

సంబంధిత పోస్ట్