టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

695చూసినవారు
టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?
జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలకు వైద్యులు సూచించే టాబ్లెట్ల మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కాదని, దానికి 'స్కోర్ లైన్' లేదా 'బ్రేక్ లైన్' అని పేరుందని నిపుణులు తెలిపారు. అవసరమైనప్పుడు మాత్రను సమానంగా రెండు భాగాలుగా విరిచి, సరైన మోతాదులో మందు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు పెద్ద మాత్రలను మింగడం కష్టమైనప్పుడు, ఈ గీత ఉన్న మాత్రలను చిన్న ముక్కలుగా విరిచి తీసుకోవడం సులభమవుతుంది.

సంబంధిత పోస్ట్