‘నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?’.. రాహుల్‌పై మోడీ ఫైర్

2209చూసినవారు
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విపక్ష పార్టీ ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తనను తాను చక్రవర్తి అనుకుంటున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్ష నేతలకు అవగాహన లేదని విమర్శించారు. బెంగాల్‌లో చొరబాట్లను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజల హక్కులను సీఎం మమతా బెనర్జీ హరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ నేతలు లిక్కర్ కుంభకోణాలకు పాల్పడ్డారని, కాంగ్రెస్ అనేక తప్పులు, కుంభకోణాలు చేసిందని, దేశ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. ఈయూ, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్ యువతకు లాభదాయకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్