రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు.. డాక్టర్ అరెస్ట్ (వీడియో)

8635చూసినవారు
పుణెలోని ఆలందిలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్ ప్రథమేష్ కొకనే అనే 26 ఏళ్ల వైద్యుడు తన పోర్షే కారుతో శ్రుతిక మిరాసే అనే రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం తర్వాత పారిపోవడానికి ప్రయత్నించిన డాక్టర్‌ను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్