అందరకీ ఇళ్లు పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

43చూసినవారు
అందరకీ ఇళ్లు పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అందరికీ ఇళ్లు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. 
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే:
✦ తెల్ల రేషన్ కార్డు
✦ ఆధార్ కార్డు
✦ ఆదాయ ధ్రువీకరణ పత్రం
✦ పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు
✦ బ్యాంక్ ఖాతా వివరాలు
✦ ఆధార్ లింకైన మొబైల్ నంబర్

సంబంధిత పోస్ట్