చిన్నారి అదృశ్యం కేసులో కుక్క మృతి

31133చూసినవారు
చిన్నారి అదృశ్యం కేసులో కుక్క మృతి
AP: కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగొచ్చిన ఈ కుక్క, రెండు రోజులు విచిత్రంగా ప్రవర్తించింది. పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం GPS ట్రాకర్ అమర్చి ఈ కుక్కను గాలింపునకు వినియోగించారు. శుక్రవారం 8 కిలోమీటర్ల మేర సంచరించి ఇంటికి చేరిన కుక్క, అప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ప్రాణాలు విడిచింది. దీంతో కేసులో అనుమానాలు బలపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్