గిరిజన ప్రజలకు తప్పని డోలీ మోతలు (వీడియో)

0చూసినవారు
AP: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బొడ్డగూడ పంచాయతీ పరిధిలోని ఎగువ కోటకొండ, దిగువ కోటకొండ, కోసింగిగూడ గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక రోగులను డోలీల్లో ఆసుపత్రికి తరలిస్తున్న దుస్థితి నెలకొంది. పేరుకే హడావుడి చేస్తూ పల్లె పండుగ, ముస్తాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదివాసీలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులను గాలికొదిలేశారని ప్రభుత్వంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్