మన్యం వాసులకు ఇప్పటికీ తప్పని డోలీ కష్టాలు (వీడియో)

12చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలోని రెబ్బ గ్రామంలో ఒక వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించడానికి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగావళి నదిని డోలీపై దాటించి ఆసుపత్రికి తరలించారు. రోడ్డు వేయాలని ఎంత అడిగినా అధికారులు పట్టించుకోవట్లేదని, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం రోడ్డు వేయాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్