నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

3895చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్ 521 పాయింట్లు నష్టపోయి 82,045 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పతనమై 25,290 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.92గా ఉంది. నిఫ్టీలో కొన్ని షేర్లు లాభాల్లో ఉండగా, మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. లోహరంగం షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. మార్కెట్ అస్థిరతను కొలిచే విక్స్ సూచీ స్వల్పంగా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్