దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరగా, సెన్సెక్స్ 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.27, బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ S&P 1.18 శాతం, నాస్‌డాక్ 2.07 శాతం పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు కోల్పోయింది.