లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

15651చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 73,900 స్థాయికి చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 22,400 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 26 పైసలు బలపడి రూ.94.90 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్