స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

6626చూసినవారు
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 25,780 వద్దకు చేరగా, సెన్సెక్స్ 85 పాయింట్లు ఎగబాకి 83,819 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 97.35, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 67.7 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్ ఎస్&పీ 0.84 శాతం, నాస్‌డాక్ 1.43 శాతం నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్