ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: అధికారులు

3చూసినవారు
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: అధికారులు
AP: మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. అంతర్వేది పాలెం వద్ద తీరం దాటుతోంది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టనుంది. ప్రస్తుతం గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోంది. తీరం వెంబడి 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని తుఫాన్ ప్రత్యేకాధికారి అజయ్ జైన్ సూచించారు.

సంబంధిత పోస్ట్